15, జనవరి 2010, శుక్రవారం

మూడువందల యాభైయ్యారవ సభ

వసుచరిత్ర వైచిత్రి

అధ్యక్షులు : శ్రీ ఎస్. ఎస్. ఎస్. ఎస్. వి. ఆర్. ఎమ్. రాజు
(ప్రముఖ న్యాయవాది, వ్యవస్థాపకులు సాగి శివ సీతారామరాజు స్మారక కళాపీఠం, విజయనగరం)
వక్త : శ్రీ కె. కోటారావు, భాషాప్రవీణ, విద్యాప్రవీణ, ఎం.ఎ
(ఆంధ్రపద్య కవితా సదస్సు విశాఖ జిల్లా అధ్యక్షులు, అనకాపల్లి )
విషయం : రామరాజ భూషణుని కవితా రామణీయకం
సమ్మానకర్త : శ్రీమతి పి. ఈశ్వరీమోహన్
(సహాయ కార్యదర్శి, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 31-01-2010 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

1 కామెంట్‌:

  1. శ్రీ కోటారావు మంచి వక్త. అతని ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం.
    నేను భాగ్య నగరంలో ఉండి కూడా మీ బ్లాగ్ ద్వారా అక్కడి విషయాలు కళ్లకు కట్టినట్లుగా తెలుసుకొనే అవకాశాన్ని ఉపయోగించుకొని సంతోషిస్తున్నాను.
    మంచి ఉపన్యాస కర్యక్రమాలను నిర్వహిస్తున్న విజయ భావన నిర్వాహక మండలికి అభినందనలు.
    శ్రీ మానాప్రగడ శేషశాయి గారి ప్రసన్నభాస్కరం ను ఆంధ్రామృతం బ్లాగులో చూడవచ్చును.
    ఇట్లు
    సద్విధేయుఁడు,
    చింతా రామ కృష్ణా రావు.
    9247238537.
    http//andhraamrutham.blogspot.com

    రిప్లయితొలగించండి