16, డిసెంబర్ 2009, బుధవారం

శతావధాన సభలు

శతావధాన ప్రారంభ సభ

అధ్యక్షులు : సేవాశిరోమణి
శ్రీ పి. వి. నరసింహరాజు (బుచ్చిబాబు)
గౌరవాధ్యక్షులు, విజయభావన
జ్యోతిప్రకాశకులు : శ్రీ గురాన సాధూరావు
ప్రముఖ వ్యాపారవేత్త, సంఘసేవకులు
అవధాని : మహాసహస్రావధాని
డా|| గరికిపాటి నరసింహారావు
ముఖ్య అతిథి : శ్రీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎం.ఎల్.సి
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు
విశిష్ట అతిథి : శ్రీ వి. వి. కాశీవిశ్వనాథం
పూర్వాధ్యక్షులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, విజయనగరం
అవధాన సంచాలకులు : ప్రఖ్యాత సాహితీవేత్త
శ్రీ పేరి రవికుమార్, విశాఖ

సమయం : తే|| 25-12-2009 ఆదివారం, సాయంత్రం గం|| 9.00 గం|| లకు


శతావధాన సమాపనం - సమ్మాన వైభవం

అధ్యక్షులు : సేవాశిరోమణి
శ్రీ పి. వి. నరసింహరాజు (బుచ్చిబాబు)
గౌరవాధ్యక్షులు, విజయభావన
ముఖ్య అతిథి, పురస్కార ప్రదాత : శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి
అధ్యక్షులు, శ్రీసాయి ఫౌండేషన్
పురస్కార గ్రహీత : ధారణా బ్రహ్మరాక్షస - సహస్రభారతి
డా|| గరికిపాటి నరసింహారావు
ప్రియాతిథి : శ్రీ అవనాపు సూరిబాబు
మ్యున్సిపల్ చైర్మన్, విజయనగరం
గౌరవాతిథి : డా|| పి. లక్ష్మీనరసింహం, ఐ.ఎ.యస్
జాయింట్ కలెక్టర్, విజయనగరం.

ప్రత్యేక ఆహ్వానితులు : శ్రీ సి. యన్. జె. డి. ప్రసాద్
రీజనల్ మేనేజర్, రీజియన్ 5
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
విశాఖపట్నం.
: శ్రీ కె. ఆనందకుమార్
ఎఐయమ్ కాన్సెప్ట్ స్కూలు, విజయనగరం
: శ్రీ ఇ. ఆర్. సోమయాజులు (రాంజీ)
చార్టర్డ్ అకౌంటెంట్, విజయనగరం

3 కామెంట్‌లు:

  1. ఆర్యులారా! నిన్నను నేనొక కామెంట్ మీకుపంపాను. అది మీకు అందిందా? లేదా? ఇది వరలో కూడా వ్రాశాను. మీ నుండి ప్రతిస్పందన లేకపోవడం విచారకరం.ప్రచురితం కలేదు.
    మీకు అందినట్టు తెలిస్తే చాలు.
    చింత రామ కృష్ణా రావు.
    http//andhraamrutham.blogspot.com

    రిప్లయితొలగించండి
  2. ఆర్యా,
    మీ వ్యాఖ్యలు అందినవి. వెంఠనే చూచుటకు, ప్రత్యుత్తరమిచ్చుటకు తగిన సౌలభ్యం, సౌకర్యం లేనికారణం చేత, ఆలస్యం జరుగుతున్నది.
    ప్రస్తుత పరిస్థితులలో ఇది అనివార్యం. క్షంతవ్యులం.

    రిప్లయితొలగించండి